పెళ్ళైనా గాని ఏమాత్రం తగ్గని రకుల్ గ్లామర్

78చూసినవారు
పెళ్ళైనా గాని ఏమాత్రం తగ్గని రకుల్ గ్లామర్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్యనే జాకీ భగ్నానీని ప్రేమ వివాహం చేసుకుంది. సినిమా అవకాశాల కోసం సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టి.. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ పిక్స్‌తో ఫాన్స్ కు సర్‌ప్రైజ్‌ ఇస్తోంది. పెళ్ళైనా గాని గ్లామర్ ఏమాత్రం తగ్గలేదన్నట్లుగా అందాల విందుతో అదరగొడుతోంది. తాజాగా రకుల్ జీన్స్ ప్యాంట్, టీషర్ట్ ధరించిన సింపుల్ లుక్‌లో కనిపించి యువతను ఫిదా చేస్తోంది.