నెటిజన్‌కు రకుల్‌ప్రీత్‌ ఫన్నీ రిప్లై

52చూసినవారు
నెటిజన్‌కు రకుల్‌ప్రీత్‌ ఫన్నీ రిప్లై
హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించింది. అయితే ఓ నెటిజన్ ‘మేడమ్‌.. వెడ్డింగ్‌ ఎప్పుడు ప్లాన్‌ చేశారు’ అని అడగ్గా ‘ఎన్ని సార్లు చేసుకోవాలి’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది. దీనికి రకుల్ తన పెళ్లి వేడుక ఫొటో షేర్‌ చేస్తూ సదరు నెటిజన్‌కు సమాధానమిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్