రామో విగ్రహవాన్ ధర్మః.. జై శ్రీరామ్

85చూసినవారు
రామో విగ్రహవాన్ ధర్మః.. జై శ్రీరామ్
👉🏻కష్టంలోనైనా.. సుఖంలోనైనా ధర్మాన్ని ఒక్క క్షణం కూడా రాముడు విడువలేదు.
👉🏻సీతాపహరనం జరిగితే.. ఆమెను వెతుక్కుంటూ వేళ్ళాడే తప్ప.. పర స్త్రీని ఆశించలేదు.
👉🏻రాముడి అంతఃపురమే బంగారం.. కానీ రావణాసురిడి రాజ్యం బంగారంతో నిర్మించబడింది.. అయినా కూడా రాముడి వచ్చి నన్ను తీసుకు వెళతాడు అనే దృఢ నిశ్చయంతో ఉన్నది తప్ప.. రావణాసురుడు ఎంత ఆశ చూపినా క్షణం కూడా చలించని పాతివ్రత్య స్త్రీ సీతాదేవి.

ట్యాగ్స్ :