రేపే అక్షయ తృతీయ.. ఇలా చేస్తే లాభమట!

585చూసినవారు
రేపే అక్షయ తృతీయ.. ఇలా చేస్తే లాభమట!
రేపటి నుంచి అక్షయ తృతీయ ప్రారంభం కానుంది. అక్షయ అంటే తరగనిధి అని అర్ధం. ఆ రోజున బంగారం కొంటే లాభం కలుగుతుందని చాలామంది భావిస్తారు. అయితే అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనాలని ఏ పురాణంలోనూ లేదట. ఆరోజు దానం చేస్తే పుణ్యం వస్తుందట. జలదానం, అన్నదానం, వస్త్ర దానం చేస్తే దారిద్య బాధలు ఉండవని పండితులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్