పండితుడి కుటుంబంలో జన్మించిన అన్నమయ్య

50చూసినవారు
పండితుడి కుటుంబంలో జన్మించిన అన్నమయ్య
సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో నారాయణసూరి, లక్కమాంబ అనే దంపతులకు అన్నమయ్య జన్మించాడు. నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాదురంధరుడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. "అన్నం బ్రహ్మేతి వ్యజనాత్" అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునికి అన్నమయ్య అని పేరు పెట్టారు.

సంబంధిత పోస్ట్