నేడు దుర్గాబాయి దేశ్‌ముఖ్ వర్థంతి

64చూసినవారు
నేడు దుర్గాబాయి దేశ్‌ముఖ్ వర్థంతి
తన జీవితమంతా సమాజ సేవకు అంకితం చేసిన స్ఫూర్తి ప్రదాత దుర్గాబాయి దేశ్‌ముఖ్. ఈమె దేశభక్తురాలిగా, స్వాతంత్య్ర సమరయోధురాలిగా, సంఘ సంస్కర్తగా, కార్యకర్తగా, రచయిత్రిగా.. తన కాలంలో మరెవరూ చూపని ధైర్యసాహసాలను, ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచిపోయారు. మన ఆంధ్రరాష్ట్రం గర్వించదగ్గ మహిళామూర్తులో దుర్గాబాయి అగ్రగణ్యులు. బహుముఖ ప్రజ్ఞను కనబరిచి చరిత్రపుటల్లో మహామనిషిగా కీర్తి సాధించిన దుర్గాబాయి వర్ధంతి నేడు.

సంబంధిత పోస్ట్