రణ్‌బీర్‌ మొదటి భార్య గుట్టురట్టు

81చూసినవారు
రణ్‌బీర్‌ మొదటి భార్య గుట్టురట్టు
రణ్‌బీర్‌ కపూర్ భార్య అలియా భట్ అని మాత్రమే అందరికీ తెలుసు.. కానీ ఆయనకు మొదటి భార్య కూడా ఉందట. ఈ విషయాన్నే తానే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఓ మహిళా అభిమాని గురించి చెప్తూ.. తాను ఇంట్లో లేని సమయంలో తన ఇంటి గేట్‌ను పెళ్లి చేసుకొని వెళ్లిందట. అందుకే తన మొదటి భార్య ఆ అభిమానే అంటూ విషయాన్ని సరదాగా పంచుకున్నారు.