ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు నేడే విడుదల

59చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు నేడే విడుదల
AP: ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. జీపీఎఫ్, సీపీఎస్, ఏపీజీఏఐ కింద రూ.6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పెండింగ్ బకాయిలు విడుదల కానుండటంతో ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన పెండింగ్ అంశాలపైనా సానుకూలంగా స్పందించాలని కోరింది. కాగా, ఆర్థిక పరమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్