ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డికి ఘన సన్మానం

76చూసినవారు
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపొందిన చేవెళ్ల పార్లమెంటు బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డిని సెంట్రల్ ఫిలిం సెన్సార్ కోడ్ నెంబర్ మల్లేష్ పటేల్, పూడూరు మండల అధ్యక్షులు రాఘవేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం నియోజకవర్గ బిజెపి పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలుసుకుని పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించే శుభాకాంక్షలు తెలియజేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్