కాంగ్రెస్ శ్రేణుల సమీక్ష సమావేశం

75చూసినవారు
కాంగ్రెస్ శ్రేణుల సమీక్ష సమావేశం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో శనివారం మండల పరిధిలోగల కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన టిపిసిసి ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించినట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త ఆ రంజిత్ రెడ్డి గెలుపుకై కృషి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్