షాద్ నగర్ నియోజకవర్గ గౌడ సమ్మేళనం

85చూసినవారు
షాద్ నగర్ నియోజకవర్గ గౌడ సమ్మేళనం
గత పది ఏళ్లలో గౌడన్నల గురించి గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గౌడన్నల కోసం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున తీసుకోబోతున్నామని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ అన్నారు. శనివారం షాద్ నగర్ కుంట్ల రాంరెడ్డి గార్డెన్ లో గౌడ సంఘము నేతలు గౌడ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్