హైదరాబాదులో భారీ అగ్నిప్రమాదం

11617చూసినవారు
హైదరబాద్ లోని గుజరాత్ గల్లీ లోని సీసీటీవీ కెమెరా గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరబాద్ లోని గుజరాత్ గల్లీలో 3 బెడ్రూం భవనంలో జేఎండి ఎలక్ట్రానిక్ సీసీ టీవీ కెమెరాల గోడౌన్ లోని మొదటి అంతస్తులో శనివారం షాక్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. గో డౌన్ లోడ్ వైర్లు, కెమెరాలకు సంభందించిన వస్తువులు ఉండడంతో వాటికి నిప్పు అంటుకొని ఒక్కా సారిగా మంటలు ఎగిసిపదడంతి స్థానికులు పరుగులు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్