1425 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

208045చూసినవారు
1425 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
నిరుద్యోగుల‌కు సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(SECL) శుభవార్త చెప్పింది. ఖాళీగా ఉన్న 1425 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్య‌ర్థులు ఈ ఉద్యోగాల‌కు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్ర‌వ‌రి 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి, పూర్తి వివ‌రాల కోసం https://www.secl-cil.in/index.php వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

సంబంధిత పోస్ట్