నారాయణ కళాశాలలో దారుణం

2603చూసినవారు
నారాయణ కళాశాలలో దారుణం
కోహెడ నారాయణ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న గిరీష్ కుమార్ అనే విద్యార్థి విద్యుత్ కళాశాల గోడ పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు, తనకు హాస్టల్లో ఉండడం ఇష్టం లేక గోడ దూకి వెళ్లే పారిపోయే క్రమంలో గోడ పైనే ఉన్న విద్యుత్ తీగల తగిలి గిరీష్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాలేజ్ కి ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో నారాయణ కళాశాల వైఫల్యం మరోసారి బయటపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్