నేడు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం

52చూసినవారు
నేడు బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం బొంగ్లూర్లోని ప్రమీద గార్డెన్లో ఉదయం 10: 30 గంటలకు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు తెలిపారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కోరుతూ కార్యకర్తలను సమాయత్తం చేయడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నమన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతారన్నారు.

సంబంధిత పోస్ట్