ఆ వయసులో గోల్డ్ మెడల్ కైవసం

83చూసినవారు
ఇంటర్ నేషనల్ స్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకొని 50 సంవత్సరాల వయస్సులో మల్లేశం గోల్డ్ మెడల్ సాధించడం చాలా ఆనందదాయకమని రాచకొండ రన్నర్ అధ్యక్షులు ప్రభాకర్ అన్నారు. రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి మొదటి స్థానంలో నిలిచిన మల్లేశం కు శుక్రవారం హైదరాబాద్ చెంగిచెర్ల శాంతివనం పార్కులో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్