జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

77చూసినవారు
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో శుక్రవారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది. బాలకృష్ణ ఇంటి దగ్గర ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది కారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచుసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్