బాల్ రెడ్డి సేవలు పేదల మదిలో పదిలం: సామా రమణ రెడ్డి

52చూసినవారు
బాల్ రెడ్డి సేవలు పేదల మదిలో పదిలం: సామా రమణ రెడ్డి
చంపాపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మూడు దశాబ్దాల పాటు నిబద్దతతో విధులు నిర్వర్తించిన దివంగత సామ బాల్ రెడ్డి సేవలు పేదల మదిలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని చంపాపేట డివిజన్ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామ రమణారెడ్డి అన్నారు. గురువారం బాల్ రెడ్డి 23వ వర్ధంతి సందర్భంగా చంపాపేట చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్