సమస్యలకు తక్షణ చర్యలు తీసుకోవాలి: కార్పొరేటర్

80చూసినవారు
సమస్యలకు తక్షణ చర్యలు తీసుకోవాలి: కార్పొరేటర్
వర్షాకాలం వచ్చే డ్రైనేజీ సమస్య లపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అన్నారు. హయత్ నగర్ డివిజన్ పరిధిలోని సుష్మ చౌరస్తా సమీపంలో మ్యాన్ హాల్స్ నుంచి మురుగునీరు పొంగిపొర్లుతూ రోడ్డుపై పారు తుండడంతో స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంగళవారం సంబంధిత సిబ్బందితో మ్యాన్హాళ్లను శుభ్రం చేయించి మురుగు సమస్యను పరిష్కరించారు.

ట్యాగ్స్ :