మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం: ఉప్పల శ్రీనివాస్

50చూసినవారు
మల్కాజిగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం: ఉప్పల శ్రీనివాస్
పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నాగోల్ డివిజన్ పరిధిలోని ఫతుల్లా గూడలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి మల్కాజిగిరి ఎంపీగా పట్నం సునీతామహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :