అదనపు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వినతి

73చూసినవారు
అదనపు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వినతి
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని శివారు కాలనీలలో నూనత భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి అదనపు నిధులు మంజూరు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఎమ్మెల్యే జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా ఆయన కార్యాలయంలో కలిసి విన్నవించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్