నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

83చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
వనస్థలిపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతులు, చెట్ల కొమ్మల నరికివేత కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దిగువ తెలిపిన ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ తెలిపారు. జెడ్పీ రోడ్డు ఫీడర్ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫేజ్ 3, 4, ఊర్మిళానగర్, జయకృష్ణ ఎన్ప్లేవ్, ద్వారకాన గర్, విశ్వేశ్వరాయ ఇంజినీర్స్ కాలనీ, రెడ్డి హిల్స్, అగ్రికల్చర్ కాలనీ, సప్తగిరి హిల్స్ లో విద్యుత్ ఉండదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్