హోటల్లోని సామగ్రి అపహరణ

62చూసినవారు
హోటల్లోని సామగ్రి అపహరణకు గురైన ఘటన గురువారం హయత్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. వర్డ్ అండ్ డీడ్ సమీపంలో ఉన్న విహారి హాటల్ ను రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి హోటల్ ను మూసి వేసి నిర్వాహకులు ఇంటికి వెళ్లిపోయారు. అర్ధరాత్రి వేళ హోటల్ వెనుక నుంచి దుండగులు వంట సామగ్రి, సిలిండర్లు, ఫ్రిజ్, వడ్డింపు సామగ్రి తదితరాలను ఎత్తుకెళ్లారు. హోటల్లోని సామగ్రి చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్