అధికారులపై దాడిలో బీఆర్ఎస్ హస్తం : మాజీ ఎమ్మెల్యే

80చూసినవారు
అధికారులపై దాడిలో బీఆర్ఎస్ హస్తం : మాజీ ఎమ్మెల్యే
వికారాబాద్ కలెక్టర్ సహా ఇతర అధికారులపై దాడిలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయమన్న భ్రమలో మతిభ్రమించి అధికారులు, కాంగ్రెస్ నాయకులపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు.
మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి బిఆర్ఎస్, బీజేపీ అరాచాకలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్