నిధులు లేమితో ఆగిన అభివృద్ధి

58చూసినవారు
నిధులు లేమితో ఆగిన అభివృద్ధి
నిధుల లేమితో జల్ పల్లి మున్సిపాలిటీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 25 కోట్ల నిధులను ప్రభుత్వం మారాక వెనక్కి తీసుకుంది. దీంతో ప్రస్తుతం మున్సిపాలిటీలో కనీసం మరమ్మతులకు కూడా చేయడానికి నిధులు లేని పరిస్థితి నెలకొంది. ఎక్కడబడితే అక్కడ పొంగుతున్న డ్రైనేజీలు, గోతులమయమైన రోడ్లతో సామాన్య ప్రజలు సతమతమవుతున్నారు.

సంబంధిత పోస్ట్