ఎన్టీఆర్ నగర్ లో గడప గడపకూ ప్రచారం

65చూసినవారు
ఎన్టీఆర్ నగర్ లో గడప గడపకూ ప్రచారం
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపించాలని మహేశ్వరం సీనియర్ నాయకుడు, టీపీసీసీ ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో గడప గడపకూ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్