ఇటుక బట్టిలో వ్యక్తి హత్య

69చూసినవారు
ఇటుక బట్టిలో వ్యక్తి హత్య
మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ పరిధిలోని ఓ ఇట్టుక బట్టిలో ఆదివారం రాత్రి ఓ వ్యక్తిని హత్య చేశారు. ఒడిషా రాష్ట్రానికి చెందిన తులరాంగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ ఐ రవిందర్ చేరుకొని ఘటన స్థలాని డాగ్ స్క్వాడ్ తో పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్