రంగారెడ్డి: బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన ఎమ్మెల్యే

54చూసినవారు
రంగారెడ్డి: బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన ఎమ్మెల్యే
రంగారెడ్డి జిల్లాలోని రైన్ బో ఆసుపత్రిలో టేకుమట్ల మండలం రాఘవపురం గ్రామానికి చెందిన దండ్రే రమేష్ కూతురు  మహాలక్ష్మి లివర్ సమస్యతో భాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి వారి వైద్య ఖర్చుల కొరకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్