నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

55చూసినవారు
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హిమాయత్ సాగర్ విద్యుత్ సబెస్టేషన్ పరిధిలోని పలు ఫీడర్లలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగనుందని ఏఈ పి. శ్రీనివాస్ తెలిపారు. కాళీ కానగర్ ఫీడర్ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భవానీనగర్ కాలనీ, లిబ్డిమ్ విల్లాస్, తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్