అంగన్వాడి కేంద్రంలో చిన్నారులే ఉపాధ్యాయులుగా

78చూసినవారు
అంగన్వాడి కేంద్రంలో చిన్నారులే ఉపాధ్యాయులుగా
సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా మరియు ఉపాధ్యాయ దినోత్సవం భాగంగా రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి పరిధిలో బాబుల్ రెడ్డి నగర్ అంగన్వాడీ కేంద్రంలో గురువారం అత్యంత వైభవంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకున్నారు. చిన్నారులను ఉపాధ్యాయ స్థానంలో ఉండి పాటలను బోధించారు. చిన్నారుల ఉపాధ్యాయుల పాత్రను చూసి వారి తల్లితండ్రులు మురిసిపోయారు.
Job Suitcase

Jobs near you