నేడు నార్సింగి మున్సిపల్ సమావేశం

51చూసినవారు
నేడు నార్సింగి మున్సిపల్ సమావేశం
నార్సింగి మున్సిపాలిటీ పాలక వర్గం సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు స్థానిక కార్యాలయ సమావేశమందిరంలో నిర్వహిస్తున్నట్టు కమిషనర్ టి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి మున్సిపాలిటీ పరిధిలోని జలమండలి, విద్యుత్, పోలీస్, వైద్యం, ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, పశువైద్యం తదితర శాఖల అధికారులంతా పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్