సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

52చూసినవారు
సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తా: ఎమ్మెల్యే
బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్లో సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 1, 5, 13, 21 డివిజన్లలో 2. 33 కోట్ల నిధులతో నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సీసీ రోడ్లకు ఆదివారం మేయర్ లతాప్రేమ్ తో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్యాయంతో ఉన్నప్పుడే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావన్నారు.

సంబంధిత పోస్ట్