బైక్ రేసింగ్ యువకుల అరెస్ట్

56చూసినవారు
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గం ఐటీ కారిడార్ లో బైక్ రేసింగ్ కు పాల్పడుతున్న యువకుల అరెస్ట్, 10 బైక్ లు సీజ్ చేసిన సంఘటన మంగళవారం చొట్టుచేసుకుంది. ఆరుగురు బైక్ రేసర్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలియజేసారు.
మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలియజేసారు 10 బైక్ లు సీజ్ చేసి యువకులపై కేసులు నమోదు చేసినట్లు పేరుకొన్నారు.

సంబంధిత పోస్ట్