గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు రూ.100కోట్లు!

68చూసినవారు
గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు రూ.100కోట్లు!
రూ.50వేలు లంచం తీసుకుంటూ.. హైదరాబాద్ గచ్చిబౌలిలో విద్యుత్‌ శాఖ ఏడీఈ సతీశ్‌రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఆయన నివాసంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు శుక్రవారం జరిపిన సోదాలలో రూ.100 కోట్లకు పైగా విలువైన స్థిరాస్తి పత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం సతీశ్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్