శేరిలింగంపల్లి: ట్రాఫిక్‌ విభాగంలో ట్రాన్స్‌జెండర్లకు హోంగార్డు క్యాడర్‌

72చూసినవారు
హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగంలో సోమవారం నుంచి ట్రాన్స్‌జెండర్లు విధులు నిర్వహించనున్నారని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. హైదరాబాద్ లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో శిక్షణ పొందిన 39మంది ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్‌ విధుల నిర్వహణకు సంబంధించిన ట్రాఫిక్‌ గుర్తులు, డ్రిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ ట్రాఫిక్‌ విధులు నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్