బండి సంజయ్ కి మంత్రి పొన్నం సవాల్

79చూసినవారు
బండి సంజయ్ కి మంత్రి పొన్నం సవాల్
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం మరోసారి సవాల్ విసిరారు. రైతులకు రుణమాఫీ 70 శాతం మందికి వర్తించడం లేదని బండి సంజయ్ అన్నారని. అది నిరూపించకపోతే తన పదవీకి రాజీనామా చేయాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. బండి సంజయ్ రైతులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని అన్నారు.

సంబంధిత పోస్ట్