త్వరలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్

51చూసినవారు
త్వరలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు మంగళవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్