ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

69చూసినవారు
ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను ఎస్ఓటి పోలీసులు, మియాపూర్ పోలీసులు బుధవారం గుర్తించారు. నిందితుల వద్ద నుండి 43 లక్షల 57 వేల నగదు, 08 మొబైల్ ఫోన్లు, 03 ల్యాప్ టాప్ లు, 02 ట్యాబ్ లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్