పండుగ సాయన్నకు ఘన నివాళి

77చూసినవారు
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకొని బుధవారం జేఏసీ విద్యార్థి నాయకులు ఆర్ట్స్ కాలేజ్ అవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న సేవలను, గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్