ఆధిపత్యం కోసం సాగిన నాయకుల వార్

52చూసినవారు
షాద్ నగర్ నియోజకవర్గంలో కేశంపేట మండలం కొత్తపేట గ్రామపంచాయతీ నూతన భవనం నిర్మాణం విషయంలో శనివారం అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయ కత్తులు దూసుకున్నారు. ఒకరిపై మరొకరు ఎడాపెడ విమర్శలు చేసుకున్నారు. నువ్వు ఎంత అంటే నువ్వెంత అనుకున్నారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు ప్రజలకు ఒక సినిమా చూపించారు. పోలీస్ స్టేషన్ లో వెళ్లి గలాటా చేశారు. అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేశారు.

సంబంధిత పోస్ట్