ఎమ్మెల్సీ గెలుపు పై బీఆర్ఎస్ నేతహర్షం

80చూసినవారు
ఎమ్మెల్సీ గెలుపు పై బీఆర్ఎస్ నేతహర్షం
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడంపై షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరి గూడ మండల బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జి సత్యం ముదిరాజ్ వర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గెలవడంపై బాధ్యతలను మరింత పెంచింది ఈ విజయం వలన మరిన్ని విజయాలకు దారి తీస్తుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్