సిఐ ప్రతాప్ లింగం మరింత కీర్తి పొందాలి: కౌన్సిలర్స్

53చూసినవారు
సిఐ ప్రతాప్ లింగం మరింత కీర్తి పొందాలి: కౌన్సిలర్స్
విధినిర్వహణలో నిజాయితీ కలిగిన అధికారిగా షాద్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. ప్రతాప్ లింగం పేరు పొందారని షాద్ నగర్ కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్స్ కొనియాడారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవా పతకం పొందిన పట్టణ సిఐ. ప్రతాప్ లింగమును పోలీస్ స్టేషన్ లో బుధవారం కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్ విశాల విశ్వం, కృష్ణవేణి, లతా శ్రీశైలం గౌడ్, సరిత యాదగిరి యాదవ్ ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్