షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామ పరిధిలోని గొల్ల కుంట తండా, 75 లక్షల రూపాయలతో జిడీగడ్డ తండా బీటీ రోడ్డు ఒక కోటి 20 లక్షల వ్యయంతో చేపడుతున్న పనులను శుక్రవారం షాద్ నగర్ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని అన్నారు.