బిజెపి నేతల ఎన్నికల ప్రచారం

66చూసినవారు
బిజెపి నేతల ఎన్నికల ప్రచారం
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారము రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పాలమూరు బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి బిజెపికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్