ఆ బాధితులకు సెల్ ఫోన్ల అప్పగింత: పోలీసులు

79చూసినవారు
ఆ బాధితులకు సెల్ ఫోన్ల అప్పగింత: పోలీసులు
షాద్‌నగర్‌ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలో పలు చోట్ల చోరీకి గురైన 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని గురువారం బాధితులకు అందజేసినట్లు షాద్ నగర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. గత కొన్ని నెలల నుండి మిస్సయిన ఫోన్ల నేపథ్యంలో వచ్చిన కంప్లైంట్ లో సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో చోరీకి గురైన సెల్ ఫోన్లను గుర్తించి స్వాధీన పంచుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్