షాద్ నగర్ లో చిన్నారులకు సంగీత శిక్షణ

57చూసినవారు
షాద్ నగర్ లో చిన్నారులకు సంగీత శిక్షణ
షాద్ నగర్ పట్టణంలో పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో చిన్నారులకు వేసవి సంగీత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఈ శిబిరం ముగింపు కార్యక్రమం పట్టణంలో జరిగింది. సంగీత కళాకారుడు, చిన్నారులకు గురువుగా వ్యవహరించిన ప్రేమ్ కుమార్ స్వరరాగ సంగీత సుధ మ్యూజిక్ అకాడమీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో బండారి రమేష్, నాగిళ్ల కుమార్, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్