సమస్యల పరిష్కారానికి సర్వసభ్య సమావేశం

74చూసినవారు
సమస్యల పరిష్కారానికి సర్వసభ్య సమావేశం
రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ తిగల అనితా రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా మండల ప్రజా పరిషత్ నేతలతో సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వసభ్య సమావేశంలో షాద్నగర్ నియోజకవర్గం వివిధ మండలాల ఎంపీపీలు జడ్పిటిసిలు కేశంపేట్ మండల జడ్పిటిసి తాండ్ర విశాల రెడ్డి, ఫరూక్నగర్ మండల జడ్పిటిసి వెంకటరామిరెడ్డి, నందిగామ మండల ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్