షాద్ నగర్ మున్సిపల్ మేనేజర్ కు వినతి

76చూసినవారు
షాద్ నగర్ మున్సిపల్ మేనేజర్ కు వినతి
షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు రతన్ కాలనీలో ఇండ్ల మధ్యలో సెల్ టవర్ నిర్మిస్తున్నారని ఎయిర్ టెల్ సెల్ టవర్ ను తొలగించాలని షాద్ నగర్ మున్సిపల్ మేనేజర్ నయుంకు కాంగ్రెస్ నాయకులు నడికుడ యాదగిరి యాదవ్ మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సెల్ టవర్ నిర్మాణం వల్ల వచ్చే వైబ్రేషన్స్ రేడియేషన్ తో తీవ్ర అనారోగ్యాలకు గురవుతారని, టవర్ ను తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలని వారు వినతిపత్రంలో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్