రైతు దీక్ష... గ్రామస్థుల మద్దతు

69చూసినవారు
రైతు దీక్ష... గ్రామస్థుల మద్దతు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం చించోడ్ గ్రామంలో రైతు శివరాజ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ముందు గ్రామస్థుల సహకారంతో మంగళవారం దీక్షకు దిగారు. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గతంలోనే తనకు భూమి అమ్మి తనకు రిజిస్ట్రేషన్ చెయ్యకుండా మళ్ళీ ఈ మధ్యకాలంలో మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని దీక్షకు దిగారు. రైతుకు గ్రామస్తులు మద్దతుగా నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్