షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ యాడ్ లో మర్చంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు కోసం ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యదయ్య యాదవ్, సిద్దిక్ భాయ్, కొంకళ్ళ చెన్నయ్య బాబర్ ఖాన్, అగ్గనూర్ బస్వo, ఇబ్రహీం, బాలరాజ్ గౌడ్, ఖదీర్, తదితరులు పాల్గొన్నారు.